భాష / भाषा / Language:

ట్యాగ్: గణేశ్ చతుర్థి

ఎల్లారెడ్డి ఆర్యవైశ్య సంఘంలో గణపతి పూజ.. తొలి రోజు ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డి ఆర్యవైశ్య సంఘంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్త ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

నాగారం డివిజన్‌కు 1,450 మట్టి గణేశ విగ్రహాలు

గణేశ్ చతుర్థి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నాగారం డివిజన్‌కు 1,450 మట్టి గణేశ విగ్రహాలు వచ్చినట్లు నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.