నాగారం డివిజన్‌కు 1,450 మట్టి గణేశ విగ్రహాలు
నాగారం డివిజన్‌లోని అన్ని వార్డు కార్యాలయాల్లో ఈరోజు ఉదయం నుంచి మట్టి గణేశ విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది.
నాగారం డివిజన్‌కు చెందిన కాలనీ వాసులు, ప్రజలు తమ తమ వార్డు కార్యాలయాలకు వచ్చి మట్టి గణేశ విగ్రహాలను సేకరించుకోవాలని నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కోరింది.
మట్టి గణేశ విగ్రహాలను సేకరించుకుని భక్తిశ్రద్ధలతో గణేశుని పూజించి, పర్యావరణాన్ని రక్షించేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.