భాష / भाषा / Language:

ట్యాగ్: గాంధీ జయంతి

ఎల్లారెడ్డిలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మాంసం, చికెన్, చేపల దుకాణాలు మూసివేతకు నోటీసులు

గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిలో మాంసం, మద్యం దుకాణాలు బంద్

గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మాంసం, చేపలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.

గార్లలో గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు

గాంధీ జయంతి సందర్భంగా గార్లలో మాంసం, మద్యం దుకాణాలు బంద్

గాంధీ జయంతి సందర్భంగా గార్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మటన్, చికెన్, చేపలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.