గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిలో మాంసం, మద్యం దుకాణాలు బంద్
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గాంధీ జయంతి సందర్భంగా మాంసం, చేపల దుకాణాలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని మున్సిపాలిటీ సిబ్బంది ముందస్తు నోటీసులు జారీ చేశారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మటన్, చికెన్ దుకాణాలు బంద్ చేయాలని ఆయా దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు మున్సిపాలిటీ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా బ్రాందీ మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
నోటీసులను ధిక్కరించి ఎవరైనా మాంసం దుకాణాలు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ హెచ్చరించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.