గాంధీ జయంతి సందర్భంగా గార్లలో మాంసం, మద్యం దుకాణాలు బంద్
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గాంధీ జయంతి సందర్భంగా మాంసం, చేపల దుకాణాలు, మద్యం దుకాణాలు మూసివేయాలని గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు నోటీసులు జారీ చేశారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మటన్, చికెన్, చేపల దుకాణాలు బంద్ చేయాలని ఆయా దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా బ్రాందీ మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
నోటీసులను ధిక్కరించి ఎవరైనా మాంసం దుకాణాలు తెరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామపంచాయతీ సిబ్బంది హెచ్చరించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.