హైదరాబాద్
చిన్నారి మృతి ఘటనపై దర్యాప్తు.. విక్రమ్ ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉంది
బొల్లారం చిన్నారి కిడ్నాప్ కేసులో సెక్యూరిటీ సిబ్బంది విక్రమ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

