ఎల్లారెడ్డిలో ఘనంగా రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి వేడుకలు

ఎల్లారెడ్డిలో రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి వేడుకలను పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక యజ్ఞం, జంధ్యాల ధరింపు, రాఖీ వేడుకలు నిర్వహించారు.

Read More