ట్యాగ్: జై హనుమాన్ ఉత్సవ కమిటీ

వెల్లుట్ల పేటలో దుర్గామాత ఆగమన వేడుకలు

కామారెడ్డి జిల్లా వెల్లుట్ల పేటలో జై హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిదో సంవత్సరం దుర్గామాత ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు.