మేడ్చల్ జిల్లా జవహర్ నగర్
జవహర్‌నగర్‌లో బహుళ అంతస్తుల నిర్మాణాలు.. అనుమతుల తనిఖీకి స్థానికుల డిమాండ్
జవహర్‌నగర్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాల అనుమతులను తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


