భాష / भाषा / Language:

ట్యాగ్: డంపింగ్ యార్డు ఎత్తివేత

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేతకు జేఏసీ డిమాండ్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేతకు అఖిలపక్ష కమిటీ నిర్ణయాలను అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.