ఖానాపూర్
ఖానాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్‌పై ఏసీబీ ట్రాప్.. రూ.12 వేల లంచం తీసుకుంటూ పట్టివేత
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిండ్ల రవీందర్ రూ.12 వేల లంచం స్వీకరిస్తుండగా ACB అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.