మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ
కీసరలో రాత్రివేళ దోపిడీ.. నిందితుడి అరెస్ట్
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారుడిని బెదిరించి బంగారు ఆభరణాలు, మొబైల్ దోపిడీ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.