ట్యాగ్: నీటిపారుదల

ఎల్లారెడ్డి పెద్దచెరువు నీటిని అక్రమంగా తోడితే చర్యలు

ఎల్లారెడ్డి పెద్దచెరువు నీటిని అక్రమంగా తోడితే చర్యలు

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం పెద్దచెరువు బ్యాక్‌వాటర్‌ను అక్రమంగా తోడటం, తరలించడం లేదా ఇతర అవసరాలకు వాడటాన్ని నీటిపారుదల శాఖ నిషేధించింది.