KGBV హాస్టల్‌లో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం | ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి KGBV హాస్టల్‌లో 41వ నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు నేత్రదానం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, అపోహలు, నేత్ర ఆరోగ్యంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు