పెద్దకొడప్‌గల్
పెద్దకొడప్‌గల్‌లో విద్యుత్ కోతలపై బీజేపీ ధర్నా
పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలో తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.