ట్యాగ్: పోలీస్ దాడులు

జాన్కంపేట్‌లో కల్తీ కల్లు విక్రయం.. 60 బాటిళ్లు స్వాధీనం

జాన్కంపేట్‌లో కల్తీ కల్లు విక్రయం.. 60 బాటిళ్లు స్వాధీనం

ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లో ఆల్ప్రాజోలం కలిపిన కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 60 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.