నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి
ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు కొత్త భవనం.. 7వ బెటాలియన్ అభివృద్ధికి నిధులు కోరిన భూపతి రెడ్డి
ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు నూతన భవనం, డిచ్పల్లి 7వ బెటాలియన్లో క్వార్టర్స్, రోడ్డు నిర్మాణానికి నిధులు కోరిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.

