ట్యాగ్: ప్రజా హక్కులు

కీసరలో అంబేద్కర్‌కు నివాళులు.. రాజ్యాంగ పీఠికతో హక్కులపై అవగాహన

కీసరలో అంబేద్కర్‌కు నివాళులు.. రాజ్యాంగ పీఠికతో హక్కులపై అవగాహన

కీసరలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక చదివారు. పౌరుల హక్కులు, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణపై నేతలు మాట్లాడారు.