కామారెడ్డి జిల్లా
రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పీఠికను చదివి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
కామారెడ్డి కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పీఠికను చదివి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
కామారెడ్డి కలెక్టరేట్‌లో జనజాతి గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. బిర్సా ముండా సేవలను చందర్ గుర్తుచేశారు.