ట్యాగ్: ప్రభుత్వ ప్రకటనలు

మహబూబాబాద్‌లో డిసెంబర్ 10న గుర్తుతెలియని వాహనాల బహిరంగ వేలం

మహబూబాబాద్‌లో డిసెంబర్ 10న గుర్తుతెలియని వాహనాల బహిరంగ వేలం

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుర్తుతెలియని వాహనాలు, పాత విడిభాగాలు, టైర్లు, బ్యాటరీలకు డిసెంబర్ 10న బహిరంగ వేలం నిర్వహించనున్నారు.