మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్‌లో నాటుసారాపై ఎక్సైజ్ స్పెషల్ డ్రైవ్.. 64 కేసులు
మహబూబాబాద్, తొర్రూరు మండలాల్లో 42 గ్రామాల్లో ఎక్సైజ్ తనిఖీలు నిర్వహించి 64 కేసులు నమోదు, 36 మంది అరెస్ట్, నాటుసారా, ద్రావకం స్వాధీనం చేసుకున్నారు.
2 వార్తలు
మహబూబాబాద్, తొర్రూరు మండలాల్లో 42 గ్రామాల్లో ఎక్సైజ్ తనిఖీలు నిర్వహించి 64 కేసులు నమోదు, 36 మంది అరెస్ట్, నాటుసారా, ద్రావకం స్వాధీనం చేసుకున్నారు.
మున్నేరు రైతు రక్షణ కమిటీ నాయకులు శనివారం మహబూబాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కలిసి లింక్ కెనాల్ నష్టాన్ని వివరించారు.