చెంగిచర్ల మేకల మండి వద్ద ఉద్రిక్తత.. రోడ్డెక్కిన స్థానికులు
చెంగిచర్ల మేకల మండి వద్ద లారీల రాకపోకలు, ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలపై స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, భారీ వాహనాలపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు