ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి PACSలో జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంలో భాగంగా ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షులు ఏగుల నర్సింలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఎల్లారెడ్డిలో FPOలో మొదటి విడతగా సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.