ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంలో భాగంగా ఎల్లారెడ్డిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు, సిబ్బంది
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మత్తమాల ప్రశాంత్ గౌడ్‌తో పాటు సంఘం సభ్యులు మర్రి సూర్యప్రకాష్, ఎంగళ బాలరాజు, చన్నంగారి సుఖేందర్ రెడ్డి, నాగం గోపికృష్ణ, పార్దే నారాయణ, నర్ల నర్సింలు పాల్గొన్నారు.
అలాగే సొసైటీ కార్యదర్శి విశ్వనాథం, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.