ఎల్లారెడ్డిలో ఓటర్ల జాబితా సవరణపై హియరింగ్.. ఫారం-8తో వివరాల సవరణకు అవకాశం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణపై PS-250 హియరింగ్ నిర్వహించారు. పేర్లు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సవరణకు అవకాశం కల్పించారు.

Read More