ట్యాగ్: బంగారు ఆభరణాలు

కారులో మరిచిపోయిన 50 తులాల వెండి.. యజమాని కోసం సర్పంచ్ అన్వేషణ

కారులో మరిచిపోయిన 50 తులాల వెండి.. యజమాని కోసం సర్పంచ్ అన్వేషణ

కారులో ప్రయాణించిన గుర్తుతెలియని వ్యక్తులు 50 తులాల కాళ్ల కడియాలు మరిచిపోయారు. యజమాని ఆధారాలతో సంప్రదించాలని సర్పంచ్ వినోద రాజా గౌడ్ కోరారు.