ట్యాగ్: బాలల సంక్షేమం

కామారెడ్డి పిల్లల ప్రజావాణికి 148 ఫిర్యాదులు

కామారెడ్డి పిల్లల ప్రజావాణికి 148 ఫిర్యాదులు

కామారెడ్డిలో నిర్వహించిన పిల్లల ప్రజావాణికి 148 ఫిర్యాదులు వచ్చాయి. బాలల సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

రామంతాపూర్ డాన్ బాస్కోలో బాలల సైన్స్ ఫెయిర్

రామంతాపూర్ డాన్ బాస్కోలో బాలల సైన్స్ ఫెయిర్

మేడ్చల్ జిల్లాలో బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రామంతాపూర్ డాన్ బాస్కోలో సైన్స్ ఫెయిర్ నిర్వహించి బాలల శాస్త్రీయ ప్రతిభను ప్రోత్సహించారు.

పిల్లల సమస్యలకు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక.. నవంబర్ 16న పిల్లల ప్రజావాణి

పిల్లల సమస్యలకు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక.. నవంబర్ 16న పిల్లల ప్రజావాణి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నవంబర్ 16న పిల్లల ప్రజావాణి నిర్వహణ. బస్తీల పిల్లలు తమ సమస్యలను కలెక్టర్, అధికారులకు నేరుగా తెలియజేయవచ్చు.

కామారెడ్డి బాలసదనం నుంచి చిన్నారిని దత్తత తీసుకున్న మదనపల్లె దంపతులు

కామారెడ్డి బాలసదనం నుంచి చిన్నారిని దత్తత తీసుకున్న మదనపల్లె దంపతులు

కామారెడ్డి బాలసదనంలో ఉన్న చిన్నారిని ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన దంపతులు నిబంధనల ప్రకారం దత్తత తీసుకున్నారు.