ట్యాగ్: బాలస్వామి అరెస్ట్

ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్ | హైదరాబాద్ వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో ఖైరతాబాద్ డీఐ బాలస్వామిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా కథనాలు తెలిపాయి.