గార్ల
రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో బెస్ట్ సినిమా మేకర్ అవార్డు.. బల్లెం దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం
ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచిన బల్లెం దుర్గాప్రసాద్‌కు బెస్ట్ సినిమా మేకర్ విభాగంలో భారత్ కళా పురస్కార్ లభించింది. గార్లలో ఘన సన్మానం.