భాష / भाषा / Language:

ట్యాగ్: మట్టి గణపతి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మట్టి గణపతి ప్రతిష్ఠ.. మున్సిపల్ చైర్మన్ పూజలు

వినాయక చవితి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పూజలు నిర్వహించారు.

ఎల్లారెడ్డి గాంధీ చౌక్‌లో మట్టి గణపతి విగ్రహ ప్రతిష్ఠ

ఎల్లారెడ్డి గాంధీ చౌక్ డైలీ మార్కెట్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి గణపతి ప్రతిమలను అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మట్టి గణపతుల తయారీ

వినాయక చవితి సందర్భంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏకో క్లబ్, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు.