కామారెడ్డి
ఏడాదిగా మురికి కాలువ సమస్య.. పరిష్కరించాలని ముంగిశెట్టి నర్సింలు డిమాండ్
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్ రోడ్డులో మురికి కాలువ సమస్యను పరిష్కరించి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ముంగిశెట్టి నర్సింలు డిమాండ్ చేశారు.