ట్యాగ్: మహిళా హక్కులు

కామారెడ్డిలో రేపు మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ

కామారెడ్డిలో రేపు మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ

కామారెడ్డిలో నవంబర్ 26న ఉదయం 9.30 గంటలకు మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ జరగనుంది. జిల్లా కోర్టు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సాగనుంది.