కీసర
కీసరలో బీఆర్ఎస్ దీక్షా దివస్.. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
కీసర గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ నిర్వహించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు.