నిజామాబాద్ జిల్లా → డిచ్పల్లి
డిచ్పల్లి ఖిల్లాలో లాల్ బహదూర్ యూత్ క్లబ్‌కు నూతన భవనం
డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో లాల్ బహదూర్ యువజన సంఘం నూతన భవనాన్ని అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. భవనంలో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు.