నాగారం
నాగారం డివిజన్‌లో ఫుట్‌పాత్, యూటర్న్ ప్రారంభం
నాగారం డివిజన్‌లో రాఘవేంద్ర హోటల్ వద్ద ఫుట్‌పాత్, వసుంధర మార్బుల్ షాప్ వద్ద యూటర్న్ ప్రారంభించనున్నట్లు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నాగారం డివిజన్‌లో రాఘవేంద్ర హోటల్ వద్ద ఫుట్‌పాత్, వసుంధర మార్బుల్ షాప్ వద్ద యూటర్న్ ప్రారంభించనున్నట్లు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నాగారం యూటర్న్ ఏర్పాటు అంశంపై జవహర్‌నగర్ ట్రాఫిక్ సీఐ శివశంకర్ పరిశీలన చేపట్టారు. యూటర్న్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.