నాగారం డివిజన్‌లో ఫుట్‌పాత్, యూటర్న్ ప్రారంభం
నాగారం డివిజన్‌లో రాఘవేంద్ర హోటల్ సమీపంలో ఫుట్‌పాత్‌ను ప్రారంభించనున్నట్లు, అలాగే వసుంధర మార్బుల్ షాప్ వద్ద యూటర్న్‌ను ప్రారంభించనున్నట్లు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
యూటర్న్ ప్రారంభ కార్యక్రమానికి ఉదయం 11 గంటలకు ట్రాఫిక్ సీఐ హాజరై ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ పార్టీ నాయకులు, జేఏసీ సభ్యులు, కాలనీవాసులు హాజరుకావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన కాలనీవాసులు, టీమ్ జేఏసీ సభ్యులు, ఆల్ పార్టీ నాయకులు, ఓల్డ్ విలేజ్ నాయకులకు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా చేసిన కృషికి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.