నాగారం: నాగారం యూటర్న్ ఏర్పాటు చేయాలనే అంశంపై జవహర్‌నగర్ ట్రాఫిక్ సీఐ శివశంకర్ పరిశీలన చేపట్టారు. యూటర్న్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించిన ఆయన, యూటర్న్ ఇవ్వడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా మాజీ వార్డు సభ్యుడు సాయినాథ్ గౌడ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు లింగం, మల్లేష్, తెలంగాణ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.