ట్యాగ్: రాజ్యాంగం

రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పీఠికను చదివి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.