మల్కాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డు అందేలా కృషి
బీబీపేట్ మండలం మల్కాపూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ రామగల్ల నాగరాజు తెలిపారు.