ట్యాగ్: రెడ్ క్రాస్

కామారెడ్డి విద్యాసంస్థల్లో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు

కామారెడ్డి విద్యాసంస్థల్లో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు

కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల్లో సేవాభావం, మానవతా విలువల పెంపునకు జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్నారు.