మల్కారం
మల్కారంలో కొత్త రేషన్ దుకాణం ప్రారంభం — షాప్ నంబర్ 16 ఏర్పాటు
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ డివిజన్ మల్కారంలో మాజీ కార్పొరేటర్ ఎం.డి. ఫరూక్ ఆధ్వర్యంలో కొత్త రేషన్ దుకాణం (షాప్ నంబర్ 16) ప్రారంభమైంది.