ట్యాగ్: విద్యా కార్యక్రమాలు

కామారెడ్డిలో డిసెంబర్ 18, 19 తేదీల్లో జాతీయ సెమినార్

కామారెడ్డిలో డిసెంబర్ 18, 19 తేదీల్లో జాతీయ సెమినార్

కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 18, 19 తేదీల్లో సంపూర్ణ అభివృద్ధిపై రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు.