తెలంగాణ
వినాయక నిమజ్జనం: నిజామాబాద్‌లో 572 మంది బైండోవర్, పోలీస్ కమిషనర్ వెల్లడి
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 572 మందిని ముందస్తు బైండోవర్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో చర్యలు.
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 572 మందిని ముందస్తు బైండోవర్ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో చర్యలు.
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గణనాథులను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
పటాన్‌చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు చెరువులో పడి మృతి చెందినట్లు సమాచారం. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్టు పాలిటెక్నిక్ విద్యార్థులుగా గుర్తింపు.