కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి 6వ వార్డులో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో కౌన్సిలర్ సయ్యద్ గఫార్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు.