సైబరాబాద్
సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక
సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్ శ్రీకర్‌బాబు ఎన్నికయ్యారు.