సఫ్దల్‌పూర్
సఫ్దల్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్స్ డే వేడుకలు
సఫ్దల్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. చిన్నారులు ఉపాధ్యాయుల వేషధారణలో పాల్గొని తోటి పిల్లలకు పాఠాలు బోధించారు.