ట్యాగ్: సమ్మెట వెంకటేశ్వర్లు

సమ్మెట వెంకటేశ్వర్లుకు జాతీయ స్థాయి విజయదశమి పురస్కారం

మహబూబాబాద్ సాహితీవేత్త సమ్మెట వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో నిర్వహించిన గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ విజయదశమి పురస్కారాల్లో జాతీయ స్థాయి సత్కారం అందుకున్నారు.