ట్యాగ్: సిద్ధి శ్రీధర్ గుప్త

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి తొలి పూజ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల తొలి పూజ నిర్వహించారు. పోచమ్మ గుడి నుంచి కలశాన్ని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు.