ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డిలో రూ.2.40 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ.. 33 మందికి కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ 225 మందికి రూ.2.40 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సాయం అందజేశారు.