ట్యాగ్: సూర్యాపేట జిల్లా

ఆర్టీఓ అధికారులమంటూ డ్రైవర్‌కు బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్

ఆర్టీఓ అధికారులమంటూ డ్రైవర్‌కు బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్

సూర్యాపేట జిల్లా వల్లభాపురం సమీపంలో ఆర్టీఓ అధికారులమని డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కోదాడలో 150 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కోదాడలో 150 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కోదాడ శివారులో 150 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.